Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?

Pushpa Deleted Scene | క్రిస్‌మ‌స్, న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌లైన పుష్ప సినిమా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.