Sukumar About pushpa | ‘పుష్ప’ ప‌క్కా అల్లు అర్జున్ సినిమా : సుకుమార్

తెలుగు ప్రేక్ష‌కుల (Telugu Cinema)లు థియేట‌ర్ల‌లో పుష్పరాజ్ (Pushpa) సంద‌డిని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్‌తో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాలేక‌పోయిన సుకుమార్ ప్రెస్ మీట్‌తో అంద‌రినీ ప‌లుక‌రించాడు.