Rashmika mandanna Apology | క‌న్న‌డిగుల‌కు ర‌ష్మిక‌ క్ష‌మాప‌ణ‌లు.. కార‌ణం చెప్పిన అల్లు అర్జున్‌

పాన్ ఇండియా మూవీ ల‌వ‌ర్స్ ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప (Pushpa). ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ బ్యూటీ పేరు కన్న‌డ హీరోయిన్‌ అయినా పాపులారిటీ సంపాదించింది మాత్రం టాలీవుడ్‌లోనే అని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.