ప్ర‌గ్యాజైశ్వాల్ అందానికి ఫిదా అవ్వాల్సిందే

కంచె సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మంచి బ్రేక్ అందుకుంది జ‌బ‌ల్‌పూల్ సుంద‌రి ప్ర‌గ్యాజైశ్వాల్‌. ఈ భామ సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల‌కు క్రేజ్ మామూలుగా ఉండ‌దు.