Srivalli Marathi Version | పుష్ప ‘శ్రీవ‌ల్లి’ మ‌రాఠీ వ‌ర్ష‌న్ అదుర్స్‌.. నెటిజ‌న్లు ఫిదా : వైర‌ల్ వీడియో

Pushpa Srivalli Marathi Version | ఇప్ప‌టికీ హౌస్ ఫుల్ అవుతూ సంక్రాంతికీ భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ సినిమా రిలీజ్ అయింది