Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?

Bheemla nayak | పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగు వర్షన్ కోసం త్రివిక్రమ్ చాలా మార్పులు చేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని సన్నివేశాలు అదనంగా యాడ్ చేశారు. అలాగే ఒరిజినల్‌లో ఉన్న మరికొన్ని సన్నివేశాలను ఇక్కడ … Continue reading Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?