Puneet-Vishal | పునీత్ క‌ల సాకారానికి విశాల్ రెడీ.. 1800 మందికి ఉచిత విద్యాభ్యాసం!

Puneet- Vishal | పునీత్ రాజ్‌కుమార్ చ‌దివిస్తున్న 1800 మంది విద్యార్థుల‌కు విద్యాభ్యాసం బాధ్య‌త‌ను త‌మిళ‌న‌టుడు విశాల్ తీసుకున్నారు.