స‌మ్మ‌ర్ బాట ప‌ట్టిన పెద్ద సినిమాలు.. అయినా కేజీఎఫ్ 2 డేట్‌ను ట‌చ్ చేయ‌ని టాలీవుడ్‌

KGF Chapter 2 release date | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్ కోలాహలం కనిపిస్తోంది. మార్చి లోపు కరోనా వైరస్ తగ్గిపోతుందని ఆరోగ్య శాఖ నమ్మకంగా చెబుతున్న నేపథ్యంలో.. తమ సినిమాల విడుదల తేదీల‌ను వరుసగా ప్రకటిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ట్రిపుల్ ఆర్‌, ఆచార్య, ఎఫ్3, సర్కారు వారి పాట సినిమాల విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. వీళ్లంతా కనీసం రెండు వారాల గ్యాప్ మెయింటైన్ … Continue reading స‌మ్మ‌ర్ బాట ప‌ట్టిన పెద్ద సినిమాలు.. అయినా కేజీఎఫ్ 2 డేట్‌ను ట‌చ్ చేయ‌ని టాలీవుడ్‌