Nikhil Siddhartha | ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా యంగ్ హీరో..

Nikhil Siddhartha | ఇప్పుడు టాలీవుడ్ హీరోలు జోరు మీద ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడానికి చాలా తిప్పలు పడ్డ మన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అయితే ఏకంగా ఐదు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు వీటికి డేట్స్ ఎప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తారో ఎవరికీ అర్థం … Continue reading Nikhil Siddhartha | ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా యంగ్ హీరో..