నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్

యంగ్ హీరో నిఖిల్‌, మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’ . మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, కొత్తగా ఫ్రెష్‌గా ఉంది. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది పేపర్ మీద ఇలా … Continue reading నిఖిల్‌ని ఆట‌ ప‌ట్టించిన అనుప‌మ‌.. వీడియో వైర‌ల్