Nidhi Agarwal first look in Harihara Veeramallu | పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ఫస్ట్‌లుక్‌

పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల నేపథ్య కథతో రూపొందిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. దయాకర్‌రావు నిర్మాత. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ పంచమి అనే పాత్రలో కనిపిస్తుంది. ‘కృష్ణపక్ష పంచమి వెన్నెల వన్నెలవా, శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా? ఓ అందాల పంచమి, ఎవరివే నీవెవరివే’ అని అమె అందాల్ని అభివర్ణించవొచ్చు. భారతీయ … Continue reading Nidhi Agarwal first look in Harihara Veeramallu | పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ఫస్ట్‌లుక్‌