Samantha: స‌మంత త‌ల్లి కావాలని అనుకుంది, కానీ.. శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్ విష‌యం గురించే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వారిద్ద‌రు ఎందుకు విడిపోవ‌ల‌సి వ‌చ్చింది అనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ఊహాలోచ‌న‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో స‌మంత‌తో శాకుంత‌లం సినిమా చేసిన నిర్మాత నీలిమ గుణ షాకింగ్‌ విషయాలను వెల్లడిచింది. మా నాన్న( గుణ‌శేఖ‌ర్‌) శాకుంత‌లం సినిమా కోసం సమంత‌ని సంప్ర‌దించ‌గా, ఆమె అప్ప‌టికే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. … Continue reading Samantha: స‌మంత త‌ల్లి కావాలని అనుకుంది, కానీ.. శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్