Nayan Vignesh | న‌య‌న్, విఘ్నేశ్ న్యూ ఇయ‌ర్‌ సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

న‌య‌న‌తార (Nayantara)-విఘ్నేశ్ శివ‌న్ (Nayan Vignesh)..కొంత‌కాలంగా ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీట‌లెక్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ క్రేజీ క‌పుల్ న్యూ ఇయ‌ర్ వెకేష‌న్ (new year eve)లో బిజీగా ఉన్నారు.