Shyam Singha Roy | శ్యామ్ సింగ‌రాయ్ కోసం నాని కొత్త స్టెప్‌..ఏంటో తెలుసా ?

ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ (Rahul Sankrityan) ద‌ర్శ‌క‌త్వంలో నాని (Nani) న‌టిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy).