Nani | ఆ సినిమాల‌కు అస్సలు భయపడను : నాని

టాక్సీ వాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ (Rahul Sankrtiyan) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy) ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌స్తోంది.