Naga Chaitanya Bangarraju Teaser | ‘బంగార్రాజు’లా నాగ‌చైత‌న్య..బ‌ర్త్ డే టీజ‌ర్ అదుర్స్‌

అక్కినేని నాగార్జున (Nagarjuna)న‌టిస్తోన్న బంగార్రాజు (Bangarraju) చైతూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ చైతూ పుట్టిన‌రోజు (Naga Chaitanya birthday) సంద‌ర్భంగా బంగార్రాజులో నాగ‌చైత‌న్య పాత్ర‌ టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.