Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియ‌న్ వ్యూస్..!

ఇండియాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒక‌టి ర్ఆర్ (RRR). ఇటీవ‌లే విడుద‌లైన మాస్ బీట్ సాంగ్‌ నాటు నాటు (Naatu Naatu song) వ్యూస్ పంట పండిస్తోంది.