Siddharth | నా పాత్ర మిమ్మ‌ల్ని షాక్ కు గురిచేస్తుంది: సిద్ధార్థ్‌

అజ‌య్ భూప‌తి (Ajay bhupathi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాసముద్రం (Maha Samudram). అక్టోబ‌ర్ 14న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. హీరో సిద్దార్థ్ సినిమా గురించి ప‌లు విష‌యాలు షేర్ చేసుకున్నాడు.