Nikhil Siddharth | థియేట‌ర్ల మూసివేత‌తో నా హృద‌యం ముక్క‌లైంది: హీరో నిఖిల్

ఏపీ ప్ర‌భుత్వం (AP Government )పై నాని కామెంట్స్ హీటెక్కిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో అధికార యంత్రాంగం థియేట‌ర్ల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు డైలామాలో ప‌డ్డారు. దీంతో థియేట‌ర్ల‌ను న‌డిపించేందుకు ఎగ్జిబిట‌ర్లు ఆస‌క్తి చూప‌డం లేదు