Nagababu | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మెగా బ్రదర్‌ నాగబాబు ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..!

Nagababu | టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీపై అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జానీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు, మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పెట్టారు.