Mahesh Babu: త‌న సినిమాల్లో కూతురికి ఏం న‌చ్చ‌దో చెప్పిన మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత స‌మ‌యం త‌ప్ప‌క కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పిల్ల‌ల‌తో క‌లిసి గేమ్స్ ఆడ‌డం, సినిమాలు చూస్తూ చిల్ అవ్వ‌డం వంటివి చేస్తుంటాడు. అయితే త‌న సినిమాల‌లో ఆయ‌న పిల్ల‌లు ఏమి ఇష్ట‌ప‌డ‌ర‌నే విష‌యాన్ని తాజాగా ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్‌ను ఒక హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా విలన్‌లతో ఫైట్ చేస్తున్నప్పుడు మీ పిల్లలు … Continue reading Mahesh Babu: త‌న సినిమాల్లో కూతురికి ఏం న‌చ్చ‌దో చెప్పిన మ‌హేష్ బాబు