Mahesh birthday wishes | క్రేజీ డైరెక్టర్‌కు మహేశ్‌బాబు బర్త్ డే విషెస్ ఇలా..
క్రేజీ డైరెక్టర్ పరశురాం పేట్ల (Parasuram Petla) ప్రస్తుతం స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న పరశురాం పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలెంటెడ్ దర్శకుడికి శుభాకాంక్షలు తెలియజేశాడు మహేశ్‌బాబు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed