టాలీవుడ్ (Tollywood) భామ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday) టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ (Happy Birthday Look) ను మేకర్స్ విడుదల చేశారు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed