Shyam Singha Roy Theatres | ఏపీలో ‘శ్యామ్ సింగ రాయ్’కు థియేట‌ర్లు క‌రువు.. కార‌ణ‌మదేనా..?

నాని లీడ్ రోల్ చేస్తున్న చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ (Shyam Singha Roy). విడుద‌ల టైం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి థియేట‌ర్లు క‌రువ‌య్యాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.