Dhanush Biopic | ధ‌నుష్‌కు ఈ ఇద్ద‌రి బ‌యోపిక్‌ల‌లో న‌టించాల‌ని ఉంద‌ట‌..!

గ‌త కొన్నాళ్లుగా బ‌యోగ్రాఫిక‌ల్ డ్రామాల్లో న‌టించేందుకు పెద్ద స్టార్లు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) కూడా చేరిపోయిన‌ట్టు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది.