Dhanush Telugu movie title | స్టార్ హీరో తొలి తెలుగు సినిమా.. ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ లుక్ వీడియో

స్టార్ హీరో ధ‌నుష్ టాలీవుడ్ (Tollywood) యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ తొలిసారి నేరుగా తెలుగులో చేస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేక‌ర్స్ ఇవాళ లాంఛ్ చేశారు.