Kiara Advani: కియారా కిల్లింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్స్
సోషల్ మీడియాలో అందచందాలతో అందరి మనసులు దోచుకునే ముద్దుగుమ్మలలో కియారా అద్వాని తప్పక ఉంటుది. ఎం.ఎస్ ధోనీ చిత్రంతో పాపులరిటీని దక్కించుకున్న ముంబై సోయగం లస్ట్ స్టోరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రంతో మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే చిత్రం చేయగా, ఈ మూవీ ఫ్లాప్ అయింది.దీంతో బాలీవుడ్ చెక్కేసింది. … Continue reading Kiara Advani: కియారా కిల్లింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed