Kiara Advani| రూ.4 కోట్లకు చేరిన స్టార్ హీరోయిన్ రెమ్యున‌రేష‌న్..?

బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లు తెలుగులో హ‌వా కొన‌సాగించ‌డం కొత్తేమి కాదు. అలాంటి హీరోయిన్ల‌కు టాలీవుడ్ లో మంచి రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేక‌ర్స్. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆఫ‌ర్లు వ‌స్తున్న వారిలో బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ (Kiara Advani) ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది.