Kiara Advani: కాస్ట్‌లీ కార్ల‌ని కొనుగోలు చేస్తున్న అందాల ముద్దుగుమ్మ‌లు.. ఏంటి క‌థ‌?

దీపం ఉండ‌గానే అందాల ముద్దుగుమ్మ‌లు ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. వ‌రుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఖ‌రీదైన బిల్డింగ్‌లు, ల‌గ్జ‌రీ కార్లు కొనుగోలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ కొద్ది రోజుల క్రితం రూ.2.43 కోట్ల కారును త‌న‌కు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. మెర్సిడెస్- మేబాచ్ జీఎల్ఎస్ 600 కారు చాలా ల‌గ్జ‌రియ‌స్ కారు అని చెబుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌ని … Continue reading Kiara Advani: కాస్ట్‌లీ కార్ల‌ని కొనుగోలు చేస్తున్న అందాల ముద్దుగుమ్మ‌లు.. ఏంటి క‌థ‌?