చరణ్, కీర్తి మధ్య సూపర్ కెమిస్ట్రీ, జంటగా సినిమా ఎప్పుడో మరి
Ramcharan and Keerthy Suresh | ఫస్ట్ టైమ్ మీటింగ్ లోనే సూపర్బ్ అన్ స్టేజ్ కెమిస్ట్రీ చూపించారు రామ్ చరణ్, కీర్తి సురేష్. రీసెంట్ గా కీర్తి నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామ్ చరణ్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావాల్సింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల రామ్ చరణ్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఏదో వచ్చాడని అనిపించకుండా … Continue reading చరణ్, కీర్తి మధ్య సూపర్ కెమిస్ట్రీ, జంటగా సినిమా ఎప్పుడో మరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed