Pawan Kalyan Family Vacation | అత్తారింటికి వెళ్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌..ఎందుకో తెలుసా..?

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా మారిపోయాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan). భీమ్లానాయ‌క్ షూటింగ్ పార్టును ప‌వ‌న్ పూర్తి చేశాడ‌ని టాలీవుడ్ స‌ర్కిల్ స‌మాచారం.