శ్యామ్ సింగరాయ్ రెమ్యునరేషన్ నాని వెనక్కి ఇచ్చేశాడా..?

Nani returned Shyam singharoy remuneration | నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి కెమిస్ట్రీకి అద్భుతమైన మార్కులు పడ్డాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రాలేదు. మొదటి వారం కేవలం రూ.22 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. నాని గత రెండు సినిమాలు వి, టక్ … Continue reading శ్యామ్ సింగరాయ్ రెమ్యునరేషన్ నాని వెనక్కి ఇచ్చేశాడా..?