SS Rajamouli | నేనా ప‌ని చేస్తే సుకుమార్‌కు గుండెపోటు వ‌స్తుంది: రాజ‌మౌళి

రాంచ‌ర‌ణ్ (Ram Charan), సుకుమార్‌..ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం చిత్రానికి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ మ‌ళ్లీ రాబోతుంది అంటూ తెగ ఆలోచిస్తున్న సినీ జ‌నాలకు స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) క్లారిటీ ఇచ్చాడు.