ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..

అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై సినీ హీరో నాని ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. టికెట్‌ ధరల తగ్గింపుతో ప్రేక్షకుడిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో శ్యాం సింగరాయ్‌ చిత్రబృందంతో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు (శుక్రవారం) సినిమా రిలీజ్‌ ఉందని ఏమి మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే ఏపీ నిర్ణయంపై ఆచితూచి మాట్లాడారు. పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పెద్ద సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి … Continue reading ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..