Sai Pallavi No Gym | నో జిమ్ ఓన్లీ డ్యాన్స్ అంటున్న త‌మిళ సోయ‌గం

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి (Sai Pallavi). ఈ భామ హీరోయిన్ అయ్యే కంటే ముందు మంచి డ్యాన్స‌ర్ అని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.