Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వ‌చ్చాయంటే..

Pushpa first week collections | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఊహించినట్లుగానే మొదటి రోజు నుంచే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. అయితే 4 రోజుల తర్వాత పుష్ప దూకుడు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. కానీ వారం రోజుల్లోనే సినిమా 112 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు 112 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప. పాన్ ఇండియన్ సినిమా … Continue reading Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వ‌చ్చాయంటే..