Naga chaitanya | తొలిసారిగా నెగెటివ్ పాత్రలో నాగచైతన్య
Naga chaitanya | యంగ్ హీరో నాగచైతన్య వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది లవ్‌స్టోరీతో హిట్ కొట్టిన చైతూ.. ఈ ఏడాది కూడా అదే హవాను కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజుతో ఈ ఏడాది మరో హిట్‌ను అందుకుని దూకుడు చూపించాడు. వరుస సక్సెస్‌లతో తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించబోతున్నాడు. తన కెరీర్లోనే తొలిసారిగా నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు … Continue reading Naga chaitanya | తొలిసారిగా నెగెటివ్ పాత్రలో నాగచైతన్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed