Esther Anil: దృశ్యం పాప‌ను గుర్తుప‌ట్టారా ? ఇంత‌లా మారిపోయిందేంటి?

ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినక తప్పదు. ఎందుకంటే ఈ ఫొటోల్లో ఉన్న‌ది దృశ్యం పాప‌ ఎస్తేర్ . దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా కనిపించిన ఈ పిల్ల.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వెంకటేశ్‌ దృశ్యం సినిమాలో చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా విడుదల ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు … Continue reading Esther Anil: దృశ్యం పాప‌ను గుర్తుప‌ట్టారా ? ఇంత‌లా మారిపోయిందేంటి?