Disha Patani: దిశా పటానీ బీచ్‌వాక్.. ఇన్‌స్టాలో కొత్త వీడియో
ముంబై: దిశా పటానీ ( Disha Patani ) ఓ వాటర్ బేబీ. ఆమెకు బీచ్‌లన్నా.. పూల్స్ అన్నా ఇష్టం. ఆ క్యూటీ స్టార్ ఇప్పుడు తన ఇన్‌స్టాలో ఓ కొత్త వీడియో పోస్టు చేసింది. 28 ఏళ్ల బాలీవుడ్ సుందరి.. తన కొత్త పోస్టులోనూ బీచ్ లుక్‌లో దర్శనమిచ్చింది. డెస్టినేషన్ ఎక్కడో చెప్పని దిశ.. ఆ వీడియోలో బీచ్ లుక్స్‌తో అదరగొట్టింది. బికినీ టాప్.. పువ్వుల స్కర్ట్‌తో ఆమె బీచ్ లొకేషన్‌లో వయ్యారంగా నడుస్తూ ఆకట్టుకుంటోంది. … Continue reading Disha Patani: దిశా పటానీ బీచ్‌వాక్.. ఇన్‌స్టాలో కొత్త వీడియో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed