Dil Raju nephew | పెద్ద సినిమాల‌కు బ్రేక్‌..దిల్ రాజు మేన‌ల్లుడు ఎంట్రీ డేట్ ఫిక్స్

దిల్‌ రాజు మేన‌ల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి న‌టిస్తోన్న‌ రౌడీ బాయ్స్ (Rowdy Boys)కు సంబంధించిన అప్ డేట్ ను మేక‌ర్స్ అందించారు. ఈ చిత్రం విడుద‌ల తేదీని మేక‌ర్స్ ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.