Dhanush Role | శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్టు..ధ‌నుష్ రోల్ తెలిసిపోయింది !

టాలీవుడ్ (Tollywood) ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula), కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) తో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసిందే. ఈ మూవీలో ధ‌నుష్ రోల్ కు సంబంధించిన వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.