Pushpa: పుష్ప చిత్రంతో బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఖాయం.. దేవి శ్రీ స్ట‌న్నింగ్ కామెంట్స్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం పుష్ప‌. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత విడుద‌ల అవుతున్న ఈ సినిమా కోసం బ‌న్నీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనే కాక కేర‌ళ‌లో సైతం ఈ సినిమా కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. తమిళనాడులోనూ ఐకాన్ స్టార్ ప్రభజంనం అంచనాలకందట్లేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో అదీ బాలీవుడ్ లో సైతం పుష్ప మార్కెట్ బాహుబలిని క్రాస్ చేసేలా దూసుకుపోతుంది. పుష్ప … Continue reading Pushpa: పుష్ప చిత్రంతో బ‌న్నీకి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఖాయం.. దేవి శ్రీ స్ట‌న్నింగ్ కామెంట్స్