Daisy Shah Srivalli dance | శ్రీవ‌ల్లి పాట‌ను దింపేసిన హిందీ హీరోయిన్‌..వీడియో వైర‌ల్

తెలుగుతోపాటు హిందీ (Bollywood), త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం..ఇలా విడుద‌లైన అన్ని భాష‌ల్లో మిలియ‌న్ల సంఖ్య వ్యూస్ రాబడుతూ..కోట్లాది మంది హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది శ్రీవ‌ల్లి పాట (Srivalli Song).