Sara Vicky Kaushal road trip | సారా అలీ ఖాన్‌తో బైకుపై విక్కీకౌశ‌ల్‌..పీఎస్‌లో ఫిర్యాదు..అస‌లేం జ‌రిగింది..?

విక్కీ కౌశ‌ల్ అంద‌రికీ షాక్ ఇస్తూ క‌త్రినాకు బదులు సారా అలీఖాన్ (Sara ali khan) బైకు (Vicky Kaushal Sara road trip)పై ఎక్కించుకుని ఇండోర్ వీధుల్లో (Indore Streets) చ‌క్క‌ర్లు కొట్టాడు. బైకుపై వెళ్తున్న స్టిల్ బ‌య‌ట‌కు రావ‌డంతో కాంట్ర‌వ‌ర్సీకి దారితీసింది.