Chiranjeevi Pan india | ‘ఆచార్య’ విష‌యంలో అసంతృప్తిగా చిరంజీవి..?

చిరంజీవి (Chiranjeevi), కొర‌టాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న చిత్రం ఆచార్య (Acharya). పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప ఇప్ప‌టికే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య కూడా ఇదే బాట‌లో న‌డుస్తున్న‌ట్టు వార్త‌లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి.