Vicky Kaushal katrina Wedding | విక్కీకౌశ‌ల్‌-క‌త్రినా వెడ్డింగ్..జైపూర్ లో ల్యాండైన ప్ర‌ముఖులు వీళ్లే

బాలీవుడ్ (Bollywood) హీరోహీరోయిన్లు విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal), క‌త్రినా కైఫ్ (katrinakaif) ఇంట వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ సంద‌డి మొద‌లైంది.