Parineeti Chopra | హాయ్ హ‌లో..మాల్దీవుల నుంచి హ‌ర్యానా సుంద‌రి

నిత్యం ఎవ‌రో ఒక సెల‌బ్రిటీ సంద‌డితో క‌ల‌క‌ల‌లాడిపోతుంది మాల్దీవులు బీచ్‌ (Maldives). ఇంత‌కీ ఈ బీచ్ టాపిక్ మ‌ళ్లీ ఎందుకొచ్చిందనుకుంటున్నారా..? ఇటీవ‌లే అంద‌మైన ఐలాండ్ నేష‌న్‌లో అడుగుపెట్టింది ప‌రిణీతి చోప్రా (Parineeti Chopra).