జిమ్ కు డుమ్మా..అవుట్ డోర్ వాక్ లో ప‌రిణీతి చోప్రా

ఫిట్ నెస్ విష‌యంలో ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంది బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా. ఈ భామ త‌న డైలీ టైం టేబుల్ లో వ‌ర్క‌వుట్ సెష‌న్ ఉండేలా చూసుకుంటుంది.