Alia Bhatt fan crying | నాకు గుర్తున్నావ‌న్న అలియాభ‌ట్‌..ఏడ్చేసిన అభిమాని వీడియో వైర‌ల్

సాధార‌ణంగా అభిమానులు తమ ఫేవ‌రెట్ స్టార్ల (favourite stars) ను ఎప్ప‌టిక‌పుడు ఫాలో అవుతుంటార‌నే సంగ‌తి తెలిసిందే. అయితే స్టార్ యాక్ట‌ర్లు మాత్రం అభిమానులను ఫాలో అయ్యేది, వారిని గుర్తు పెట్టుకునేది చాలా అరుద‌నే చెప్పాలి.