Actress Akanksha Dubey | చిత్రపరిశ్రమలో మరో విషాదం.. యువ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య..!

Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నాది. భోజ్‌పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ హోటల్‌లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.